Suguna Sundari song lyrics penned by Ramjogayya sastry, music composed by S Thaman, and sung by Ram Miriyala & Snigdha Sharma from the movie Veera Simha Reddy.

Song Name | Suguna Sundari |
Singer | Ram Miriyala & Snigdha Sharma |
Music | S Thaman |
Lyricst | Ramjogayya sastry |
Movie | Veera Simha Reddy |
Suguna Sundari Song lyrics
సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే అరె ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే నువ్వు హాటు హాటు ఘాటు నాటు సీమ పటాసే నా స్వీటు స్వీటు లిప్పు నీకు జ్యూస్ గలాసే నీ సోకు టాపు క్లాసే నిన్నొదులుకుంటే లాసే మన క్లాసు మాసు కాంబినేషన్ అబ్బో అదుర్సే సుగుణ సుందరి సుగుణ సుందరి సుర సుర సూపుల రాకుమారి ఎయ్ మామ సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే అరె ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే ఊరకుండదు తీరికుండదు ఊసుపోని చీమ మనసులోకి దూరి దూరి మంట పెడతదమ్మ ఊపు తగ్గని ఉడుకు తగ్గని ఊరమాస్సు చీమ తీపి చెఱుకు జంట చూసి గంట కొడతదమ్మా హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి సంపుతాంది మామ హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి సంపుతాంది మామ సన్నజాజి తీగనడుం ఒంపుల్లో సన్న దారం ఉయ్యాలేసి ఊగాలే సీమకారం కోర మీసం మెలికల్లో సిట్టి పెదవి తేనె సీసా పొంగాలే బాగా నచ్చావే బాలామణి భలేగా పెంచావే బంగారాన్ని అలాగా అయితే ఈ అందాలన్నీ నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునే చుట్టాలైపోని సుగుణ సుందరి సుగుణ సుందరి సుర సుర సూపుల రాకుమారి ఎయ్ మామ సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి ఎయ్ మామ సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే అరె ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే
No comments:
Post a Comment