Gundellonaa song lyrics penned by Kasarla Shyam, music composed by Leon James, and sung by Anirudh Ravichander from the movie Ori Devuda.

Song Name | Gundellonaa |
Singer | Anirudh Ravichander |
Music | Leon James |
Lyricst | Kasarla Shyam |
Movie | Ori Devuda |
Gundellonaa Song lyrics
ఏ' ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మ ఏ' మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మ గొడవలే పడనులే నీతో గొడుగులా నీడౌతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో permission నే తెచ్చుకుంటానే ఏ' గడవనే గడవదే నువ్వేలేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మ ఏ' ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మా నాకన్నీ బుజ్జమ్మా కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మా మిగిలిన కథనే కలిపి రాస్తానే మనకిక దూరం ఉండొద్దే బుజ్జమ్మా మనసులో తలిచినా చాలే చిటికెలో నీకే ఎదురౌతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే ఏ ఏ ఏ గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి పైనోడితో permission నే తెచ్చుకుంటానే గుండెలోన గుండెలోన కొత్తరంగే నింపుకున్నా గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్నా ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మ
English Lyrics
Iduvane iduvane.. kshanam koodaa ninne
Bujjamma.. bujjamma
Maruvane.. maruvane.. kalallonu ninne
Bujjamma.. bujjamma
Godavale padanule neeto.. godugulaa needoutaane
Adugule vestaanamma neeto.. arachetullo mostune
Gundellona gundellona.. ninnu daachesi
Goode katti guvva lekkaa.. choosukuntaane
Gundellona gundellona.. santakam chesi
Painodito permission.. ne tecchukunnaane
Gadavane gadavade.. nuvve leni roje
Bujjamma.. bujjamma
Oduvane oduvade.. neepai naalo preme
Bujjamma.. bujjamma
Naa chinni bujjamma.. naakannee bujjamma
Karigina kaalam.. tirigi testaane
Nimishamo gurute.. istaane bujjamma
Migilina kathane.. kalipi raastane
Manakika dooram.. undodde bujjamma
Manasulo talichinaa chaale..
Chitikelo neeke eduravutaane
Kanulato adigi choode..
Ento santosham nimpestaane
Gundellona gundellona.. ninnu daachesi
Goode katti guvva lekkaa.. choosukuntaane
Gundellona gundellona.. santakam chesi
Painodito permission.. ne tecchukunnaane
Gundellona gundellona.. kotta range nimpukunnaa
Gundellona gundellona.. bomma neede geesukunnaa
Iduvane iduvane.. kshanam koodaa ninne
Bujjamma.. bujjamma
No comments:
Post a Comment