Naa Madhi song lyrics penned by Srinivasa Mouli, music composed by Anirudh Ravichander, and sung by Dhanunjay Seepana from the movie Thiru.

Song Name | Naa Madhi |
Singer | Dhanunjay Seepana |
Music | Anirudh Ravichander |
Lyricst | Srinivasa Mouli |
Movie | Thiru |
Naa Madhi Song lyrics
నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది నిన్ను తలచుకు మతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలే గాయం నీడే ఇక లేదులే నా లోకం చీకట మాటే తెగి రాదులే మౌనాలు దాటగా తప్పంతా నాదే పిల్లా నీ ప్రేమకొట్టే జల్లా నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది నిన్ను తలచుకు మతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినదీ
No comments:
Post a Comment